← back
Drone Spraying for All Crops
Original: Drone Sprayerతోనే అన్ని పంటలకు స్ప్రేయింగ్ చేయిస్తున్నం| Drone Spraying
Takeaway
Drone spraying cuts pesticide cost by half and lets a farmer treat 10 acres per hour with just 100-120 ml chemical per acre of misted application.
Summary
- Farmer at Chennayapalli, Urukonda mandal, Nagar Kurnool with 40 years experience grows cotton on 27-28 acres, paddy 8 acres, groundnut 5-6 acres
- Switched fully to drone spraying 2.5 years ago after neighbour Ramesh brought first drone to Madaram village
- Drone uses only 10-12 L water per acre vs tractor sprayer's 150-160 L/acre, and 100-120 ml chemical per acre vs 1 L/acre, cutting pesticide cost ~50%
- One litre of Crystal pesticide ABS that earlier covered 3 acres by tractor now covers 6-7 acres by drone
- Drone covers 8-10 acres per hour while tractor sprayer needed 1-1.5 hours per refill; works on wet fields after rain when tractors cannot enter
drone-sprayingpesticide-savingscotton
Original description
గత రెండు సంవత్సరాలుగా పత్తి, వరి, మొక్కజొన్న వంటి పంటలకు డ్రోన్ స్ప్రేయర్ ద్వారా మందులు పిచికారీ చేయిస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం మాధారం గ్రామానికి చెందిన ఈ రైతు డ్రోన్ ద్వారా మందు ఖర్చు తగ్గిందని.. పని సులభం అయిందని చెప్తున్నారు. పూర్తి వీడియో చూస్తే వారి అనుభవం తెలుసుకోవచ్చు. రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G Facebook : https://www.facebook.com/telugurythubadi Instagram : https://www.instagram.com/rythu_badi/ Twitter (X) : https://x.com/rythubadi?s=21 మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu. Title : Drone Sprayerతోనే అన్ని పంటలకు స్ప్రేయింగ్ చేయిస్తున్నం| Drone Spraying #RythuBadi #రైతుబడి #dronesprayer