← back
Running two paddy harvesters for the last three years
Original: మూడేండ్లుగా రెండు హార్వెస్టర్లను నడుపుతున్న | Paddy Harvestor
Takeaway
Two 75 HP 4WD combine harvesters can sustain a 3-year paddy-harvesting rental business when run 5–6 hours daily in season.
Summary
- Farmer-entrepreneur has been operating two paddy combine harvesters for three years as a contract harvesting service.
- Uses 4-wheel-drive 75 HP machines linked with 55 HP tractors for transport / paddy haulage.
- Operates 5–6 hours per day during each season month; works mainly during paddy harvest windows.
- Transcript is auto-captioned with limited detail; positions the operation as a private rental machinery business.
combine-harvesterpaddycustom-hiring
Original description
ఒకవైపు వ్యవసాయం చేస్తూ.. మరోవైపు రెండు హార్వెస్టర్లతో వరి కోతలు కోయిస్తూ ఉపాధి పొందుతున్న రైతు అదీప్ అహ్మద్ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఆగార్మియాగూడెం వాసి అదీప్ అహ్మద్ గారు.. గత మూడు సంవత్సరాలుగా రెండు వరి కోత యంత్రాలు నడుపుతున్నారు. వాటి ధర, నిర్వహణ, ఖర్చులు, కష్టం, లాభం వంటి సమగ్ర వివరాలు ఈ వీడియోలో వివరించారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G Facebook : https://www.facebook.com/telugurythubadi Instagram : https://www.instagram.com/rythu_badi/ తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : మూడేండ్లుగా రెండు హార్వెస్టర్లను నడుపుతున్న | Paddy Harvestor #RythuBadi #రైతుబడి