← back

This puddler is good for puddling | Roto Puddler

Original: దమ్ము చేయడానికి ఈ పడ్లర్ బాగుంది | Roto Puddler

110.8K views · Dec 28, 2023 · 25:41 min · Watch on YouTube ↗
Takeaway

An 8 ft 60-blade roto puddler at Rs 1.25 lakh chops stubble and levels paddy fields in one pass, cutting diesel and tractor strain versus a heavier rotavator.

Summary

  • Nagarkurnool district farmer Hanumantha Reddy of Nerellapalli village (Thimmajipet mandal) bought a SNK & Co roto puddler 6 months ago for Rs 1.25 lakh to use on his 20-acre paddy farm.
  • Unit is 8 ft wide with 60 J-type blades (vs 40 on his old rotavator), lighter weight and runs comfortably on 42 hp tractor with lower diesel use.
  • Designed for puddling stubble paddy fields: cuts grass, levels mud, prevents tractor from sinking in soft soil; for second-round he switches to full cage wheels to avoid bunds damage.
  • About 150-200 hours run so far in two seasons (kharif and yasangi); zero maintenance, no blade replacements yet despite some stones in field.
  • Charges Rs 1,300/hour for custom hire to neighbouring farmers; replaces both cultivator pass and rotavator pass for direct puddling after stubble flooding.
puddlerpaddyrotavator
Original description
తన వరి చేనును దమ్ము చేయడానికి తాను వినియోగిస్తున్న రోటో పడ్లర్ గురించి రైతు ఈ వీడియోలో తన అనుభవం వివరించారు. మరింత సమచారాం కోసం 9966316319 నంబరులో SNK& Co సంస్థను సంప్రదించవచ్చు. పూర్వ మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి పట్టణం నుంచి వీళ్లు రోటోపడ్లర్లతోపాటు అనేక రకాల ట్రాక్టర్ అటాచ్ మెంట్ పరికరాలను విక్రయిస్తున్నారు. 
SNK & Co లొకేషన్ మ్యాప్ :
https://g.page/r/CRXdIQ1cqc1fEA0
SNK & Co ఉత్పత్తులు :
https://wa.me/c/919966316319

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. 
https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G
Facebook : https://www.facebook.com/telugurythubadi
Instagram : https://www.instagram.com/rythu_badi/

తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : దమ్ము చేయడానికి ఈ పడ్లర్ బాగుంది | Roto Puddler 

#RythuBadi #రైతుబడి #RotoPuddler