← back

30 types of agricultural sprayers

Original: 30 రకాల వ్యవసాయ స్ప్రేయర్లు । New Sprayers

39.8K views · Mar 18, 2025 · 42:16 min · Watch on YouTube ↗
Takeaway

SNK & Co at Kalvakurthi stocks 30+ sprayer models from 1L hand misters at Rs 800 to engine-driven HTP units at Rs 13,000, with finance available above Rs 7,000.

Summary

  • Tour of 30 sprayer models at SNK & Co, Kalvakurthi, Nagarkurnool district run by Sambu Santhosh
  • Range: 1-litre hand mister Rs 800 (imported), 5-litre with gun Rs 3,500, portable battery sprayer with double battery Rs 2,800, 2-in-1 (battery+manual) Rs 3,500
  • Engine-powered HTP/portable sprayers Rs 9,000-13,000 (Honda GX35 4-stroke or 2-stroke, 75 cc, petrol+2T oil) with 50 m hose reaching 50-100 m spray distance
  • Most popular for cattle-shed cleaning and big-tree spraying; brass nozzles cost more but last longer than aluminium
  • All sprayers include free face mask; free home delivery via bus cargo across Telugu states; finance facility for any item above Rs 7,000
sprayersequipmentsnk-co
Original description
వందల రకాల వ్యవసాయ యంత్ర పరికరాలను పలు రాష్ట్రాల రైతులకు విక్రయిస్తున్న Snk & Company గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. వాళ్లు విక్రయిస్తున్న పరికరాల వివరాలు, వాటి ధరలు, స్పేర్ పార్ట్స్, సర్వీస్, వస్తువుల ట్రాన్స్ పోర్ట్, పైనాన్స్ సౌకర్యం వంటి అనేక అంశాలను SNK సంస్థ ఎండీ సంబు సంతోష్ గారు వివరించారు. వీడియోలో లేని అధనపు సమచారం కోసం 9966316319 నంబరులో సంప్రదించవచ్చు.  
SNK & Co లొకేషన్ మ్యాప్ :
https://g.page/r/CRXdIQ1cqc1fEA0
SNK & Co ఉత్పత్తులు :
https://wa.me/c/919966316319

రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. 
https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G
Facebook : https://www.facebook.com/telugurythubadi
Instagram : https://www.instagram.com/rythu_badi/
Twitter (X) : https://x.com/rythubadi?s=21

మమ్మల్ని సంప్రదించడానికి..  telugurythubadi@gmail.com 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.

Title : 30 రకాల వ్యవసాయ స్ప్రేయర్లు । New Sprayers

#RythuBadi #రైతుబడి #New Sprayers