← back

2-Stroke Power Sprayer with Japan Walbro Carburetor

Original: జపాన్ వాల్ బ్రో కార్బ్యురేటర్ తో 2 Stroke పవర్ స్ప్రేయర్ తెచ్చాము | రైతుబడి

87.4K views · Aug 19, 2023 · 18:38 min · Watch on YouTube ↗

Summary

  • transcript unavailable
misc
Original description
Japan Walbro Carburetorతో సరికొత్తగా 2 Stroke Power Sprayer తీసుకొచ్చామని చెప్తున్న KisanChoice సంస్థ ప్రతినిధి రఘు గారు ఈ వీడియోలో మాట్లాడారు. తమ సంస్థ నుంచి తెచ్చిన KC-31F అనే ఆ పంపు గురించి సమగ్ర సమాచారం ఈ వీడియోలో వివరించారు. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి కిసాన్ చాయిస్ సంస్థ అనేక వ్యవసాయ యంత్ర పరికరాలను విక్రయిస్తోంది. వీడియోలో లేని అదనపు సమాచారం కోసం 6302378179 నంబరులో సంప్రదించవచ్చు. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. 
Facebook : https://www.facebook.com/telugurythubadi
Instagram : https://www.instagram.com/rythu_badi/

తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : జపాన్ వాల్ బ్రో కార్బ్యురేటర్ తో 2 Stroke పవర్ స్ప్రేయర్ తెచ్చాము | రైతుబడి

#RythuBadi #రైతుబడి #powersprayer