← back

Using KC1000 power weeder for a year, working well

Original: KC1000 Power Weeder ఏడాదిగా వాడుతున్న.. బాగుంది

37.1K views · Oct 19, 2024 · 30:22 min · Watch on YouTube ↗
Takeaway

A Rs 45,000 7-HP four-stroke power weeder is replacing manual weeding in dragon fruit and similar orchard rows in this region.

Summary

  • Farmer review of KC1000 / KC700 7 HP four-stroke power weeder used in dragon fruit and other crops for a year
  • Machine made by a Taiwan-origin manufacturer and priced around Rs 45,000 with attachments
  • English VTT was largely garbled music/applause but core specs (7 HP, four-stroke, Taiwan, Rs 45,000) are clear
power-weederkc1000dragon-fruit
Original description
ఏడాది కాలంగా డ్రాగన్ ఫ్రూట్ తోటలో తాను వాడుతున్న  KC1000 పవర్ వీడర్ గురించి రైతు బాలూ నాయక్ గారు ఈ వీడియోలో వివరించారు. కిసాన్ చాయిస్ కంపెనీ ప్రతినిధి రఘు గారు సాంకేతిక సమాచారం అందించారు. వీడియోలో లోని అధనపు సమాచారం కోసం 6302378179 నంబరులో సంప్రదించవచ్చు. 

రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. 
https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G
Facebook : https://www.facebook.com/telugurythubadi
Instagram : https://www.instagram.com/rythu_badi/
Twitter (X) : https://x.com/rythubadi?s=21

మమ్మల్ని సంప్రదించడానికి..  telugurythubadi@gmail.com 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.

Title : KC1000 Power Weeder ఏడాదిగా వాడుతున్న.. బాగుంది 

#RythuBadi #రైతుబడి #powerweeder