← back

Drone spraying is my job | Drone Operator

Original: డ్రోన్ స్ప్రేయింగ్ చేయడం నా పని | Drone Operator | రైతు బడి

371.1K views · Nov 09, 2024 · 28:57 min · Watch on YouTube ↗
Takeaway

A custom drone-spraying operator earns by spraying farms on demand with battery-swap turnaround.

Summary

  • Drone operator profile - sprays farmers' fields for hire using battery-operated agri drone
  • Discusses connecting drone, swapping spare battery between flights
  • Transcript is auto-captioned fragments; per-acre rates and capacity not recoverable
dronecustom-hiringspraying
Original description
Agriculture Drone Spraying ద్వారా ఉపాధి పొందుతున్న మల్లెపాక శ్రీను గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. గత ఏడాదిన్నరగా డ్రోన్ నడుపుతున్నారు. వీడియోలో లేని అధనపు సమాచారం కోసం 9848011009 నంబరులో సంప్రదించవచ్చు. 

రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. 
https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G
Facebook : https://www.facebook.com/telugurythubadi
Instagram : https://www.instagram.com/rythu_badi/
Twitter (X) : https://x.com/rythubadi?s=21

మమ్మల్ని సంప్రదించడానికి..  telugurythubadi@gmail.com 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.

Title : డ్రోన్ స్ప్రేయింగ్ చేయడం నా పని | Drone Operator | రైతు బడి

#RythuBadi #రైతుబడి #Drone