← back

Three Hand Push Seeders in Use — Easier Sowing

Original: 3 Hand Push Seeders వాడుతున్న | పని ఈజీ అయింది

13.0K views · Sep 18, 2025 · 25:01 min · Watch on YouTube ↗
Takeaway

A Rs 6,500 hand-push seeder with interchangeable wheels lets one person sow two acres of maize, gourds or okra a day versus four hand-sowers.

Summary

  • Farmer Jagarlamudi Sammi at Nagarajupalle, Martur mandal, Bapatla district uses Kisan Choice hand-push seeders for 3 years on maize, cucumber, ridge gourd, castor
  • Seven-teeth wheel drops one maize seed every 9 inches; teeth removable to set wider 36-inch spacing for gourds and castor; up to 12 teeth slots possible for 5-inch okra spacing
  • Owns 3 such seeders bought at Rs 6,500 each from Kisan Choice Mangalagiri; latest one bought 4 days ago
  • One person can sow 2 acres/day vs 4 labourers/day for hand sowing at Rs 500 each, saving Rs 2,000/acre on labour
  • Soil must be slightly dry; wet/muddy soil clogs the wheel; works for 18+ seed types including coriander, mustard, poppy by switching seed plates
hand-push-seederkisan-choiceprecision-sowing
Original description
అనేక రకాల విత్తనాలు ఒక్కరే ఈజీగా వేసుకోవడానికి ఉపయోగపడే పుష్ సీడర్ వాడుతున్న రైతు జాగర్లమూడి సమ్మి గారి అనుభవం ఈ వీడియోలో తెలిపారు. బాపట్ల జిల్లా మార్టూరు మండలం నాగరాజుపల్లె వాసి అయిన సమ్మి గారు.. మొక్కజొన్న, గుమ్మడి, దోస, ఆముదాల, బెండ వంటి పంటలు సాగు చేస్తున్నారు. ఆయా విత్తనాలన్నీ ఈ సీడర్ తోనే వేసుకుంటున్నానని చెప్పారు. మూడేండ్లుగా ఇప్పటికి మూడు సీడర్లు కొనుగోలు చేశానని.. మూడింటినీ వేర్వేరు అవసరాలకు వాడుతున్నానని చెప్పారు. ఈ హ్యాండ్ సీడర్ల గురించి వీడియోలో లేని అదనపు సమాచారం కోసం 8142559855, 6302378179 నంబర్లలో కిసాన్ చాయిస్ సంస్థను సంప్రదించవచ్చు. 

రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. 
https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G
Facebook : https://www.facebook.com/telugurythubadi
Instagram : https://www.instagram.com/rythu_badi/
Twitter (X) : https://x.com/rythubadi?s=21

మమ్మల్ని సంప్రదించడానికి..  telugurythubadi@gmail.com 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.

Title : 3 Hand Push Seeders వాడుతున్న | పని ఈజీ అయింది

#RythuBadi #రైతుబడి #handseeder