← back

Running 4 Straw Baler Machines | Bull Baler | Rythu Badi

Original: 4 గడ్డి కట్టల మెషిన్లు నడిపిస్తున్న | Bull Baler | రైతు బడి

270.4K views · Nov 01, 2023 · 18:27 min · Watch on YouTube ↗

Summary

  • transcript unavailable - audio mostly music with garbled fragments referencing baler operation in November-January months
misc
Original description
4 గడ్డి కట్టల మెషిన్లు (బేలర్) నడుపుతూ ఉపాధి పొందుతున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. వాటి ఖరీదు, నిర్వహణ, ఖర్చు, లాభం వంటి వివరాలన్నీ వీడియోలో వివరంగా తెలిపారు. తాను వాడుతున్న వాటిల్లో బుల్ బేలర్ చాలా బాగుందని రైతు వివరించారు. వీడియోలో లేని అదనపు సమాచారం కోసం 9966316319 నంబరులో SNK & Co కంపెనీని సంప్రదించవచ్చు. కల్వకుర్తి పట్టణం నుంచి వీళ్లు అనేక రకాల ట్రాక్టర్ అటాచ్ మెంట్ పరికరాలను విక్రయిస్తున్నారు. 
SNK & Co లొకేషన్ మ్యాప్ :
https://g.page/r/CRXdIQ1cqc1fEA0
SNK & Co ఉత్పత్తులు :
https://wa.me/c/919966316319

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. 
https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G
Facebook : https://www.facebook.com/telugurythubadi
Instagram : https://www.instagram.com/rythu_badi/

తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : 4 గడ్డి కట్టల మెషిన్లతో ఉపాధి | Bull Baler బాగుంది | రైతు బడి

#RythuBadi #snk&co #bullbaler