← back
Growing Black Sesame for 10 Years | Sesame Farming | Rythu Badi
Original: పదేండ్లుగా నల్ల నువ్వులు పండిస్తున్న | Sesame Farming | రైతు బడి
Summary
- transcript unavailable - audio mostly music with disjointed English fragments about minimum/average yields
misc
Original description
12 ఎకరాల భూమిలో నువ్వులు సాగు చేస్తున్న రైతు బాషా గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. కడప జిల్లా పెండ్లిమర్రి మండలంలోని గంగినపల్లి గ్రామంలో ఈ రైతు గత పది సంవత్సరాలుగా నువ్వులు సాగు చేస్తున్నారు. సాగు తీరు, పెట్టుబడి ఖర్చు, దిగుబడి, సస్యరక్షణ వంటి వివరాలన్నీ తెలిపారు. Join this channel to get access to perks: https://www.youtube.com/channel/UCpzSzORldDhA7ZTZNQSgNbA/join చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : పదేండ్లుగా నల్ల నువ్వులు పండిస్తున్న | Sesame Farming | రైతు బడి #RythuBadi #రైతుబడి #నువ్వులసాగు