← back
My Farm.. A Research Field and Scenic Natural Spot | Rythu Badi
Original: నా వ్యవసాయ పొలం.. ఓ పరిశోధనా క్షేత్రం, ప్రకృతి రమణీయ స్థలం | రైతు బడి
Summary
- transcript unavailable - mostly music and fragmented English including references to star fruit and yoga/meditation site
misc
Original description
సేంద్రీయా వ్యవసాయం చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న గుడివాడ నాగరత్నం నాయుడు గారు ఈ వీడియోలో తన పొలాన్ని చూపించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంగా రామోజీ ఫిల్మ్ సిటీ చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : నా వ్యవసాయ పొలం.. ఓ పరిశోధనా క్షేత్రం, ప్రకృతి రమణీయ స్థలం | రైతు బడి #RythuBadi #రైతుబడి #నాగరత్నంనాయుడు