← back
Grew Tulsi (Kama Kasturi) Basil on 2 Acres | Basil Cultivation | Rythu Badi
Original: 2 ఎకరాల్లో తులసి(కామ కస్తూరి) పండించాను | Basil Cultivation | రైతు బడి
Summary
- transcript unavailable - audio dominated by music with foreign-language fragments
misc
Original description
కామ కస్తూరి (తులసి) పంట సాగు చేసిన రైతు జీపీ ఎర్రు స్వామి గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం గలగల గ్రామంలో ఈ రైతు రెండెకరాల భూమిలో ఈ పంట వేశారు. Basil Cultivation గురించి సమగ్ర సమాచారం వివరించారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : 2 ఎకరాల్లో తులసి(కామ కస్తూరి) పండించాను | Basil Cultivation | రైతు బడి #Basil #కామకస్తూరి #తులసిసాగు