← back

Raising 7 rabbit breeds for 3 years | Rabbit Farming | Rythu Badi

Original: 7 రకాల కుందేళ్లు 3 ఏండ్లుగా పెంచుతున్న | Rabbit Farming | రైతు బడి

1.0M views · Sep 26, 2023 · 22:24 min · Watch on YouTube ↗
Takeaway

A Telugu farmer maintains seven rabbit breeds including New Zealand White and Russian, selling at 45-day market weight of 300-350g.

Summary

  • Profile of a 3-year-old rabbit farm with 7 breeds including New Zealand White, Russian breed and crosses
  • Mature rabbits sold around 1.5 months at 300-350g; breeding cycle uses observation and custom feed
  • English transcript is mostly garbled fragments; details drawn from title and partial words
rabbit-farmingnew-zealand-whitemeat-rabbits
Original description
https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G
ఈ పై లింక్ ను క్లిక్ చేస్తే.. రైతుబడి వాట్సాప్ చానెల్ ఓపెన్ అవుతుంది. మరిన్ని అప్ డేట్స్ కోసం ఫాలో కావొచ్చు. 

గత మూడు సంవత్సరాలుగా కుందేళ్లు పెంచుతున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. హైదరాబాద్ శివార్లలో పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్‌ జంక్షన్ సమీపంగా ఈ రైతు కుందేళ్ల ఫామ్‌ నిర్వహిస్తున్నారు. తన అనుభవం వీడియోలో వివరించారు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. 
Facebook : https://www.facebook.com/telugurythubadi
Instagram : https://www.instagram.com/rythu_badi/

తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : 7 రకాల కుందేళ్లు 3 ఏండ్లుగా పెంచుతున్న | Rabbit Farming

#RythuBadi #రైతుబడి #rabbit farming