← back
We run a flour and rava business with electric stone mills
Original: కరెంటు ఇసుర్రాళ్లతో పిండి, రవ్వ వ్యాపారం చేస్తున్నం | రైతు బడి
Takeaway
Electric stone-mill flour and rava manufacturing is profiled as a value-add cottage agribusiness.
Summary
- Family runs a flour and rava (semolina) milling business using electric stone-mill wheels
- Stone-grinding preserves flavour and nutrition vs. metal mills, used to market premium product
- Transcript is auto-captioned music/foreign tokens; pricing and throughput detail not recoverable
flour-millravaagri-processing
Original description
విద్యుత్ తో నడిచే (ఎలక్ట్రిక్) ఇసురాళ్లను ఏర్పాటు చేసుకొని.. వాటితో పిండి, రవ్వ తయారు చేస్తున్న మిత్రులు బస్వరాజు గారు, మల్లిఖార్జున్ గారు ఈ వీడియోలో తమ అనుభవం వివరించారు. ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం వల్ల రైతులు తమ పంటను తామే పిండి, రవ్వగా మార్చి అధిక ధరకు అమ్ముకోవచ్చని వివరించారు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో ఏపూరు రోడ్డులో ఉన్న మిల్లులో ఈ పరిశ్రమ నడుపుతున్నారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : కరెంటు ఇసుర్రాళ్లతో పిండి, రవ్వ వ్యాపారం చేస్తున్నం | రైతు బడి #RythuBadi #రైతుబడి #ఇసుర్రాయి