← back

Using Tractor Mist Blower for Three Years | Tractor Mist Blower

Original: మూడేండ్లుగా ట్రాక్టర్ మిస్ట్ బ్లోయర్ వాడుతున్న | Tractor Mist Blower

183.3K views · Sep 11, 2023 · 16:19 min · Watch on YouTube ↗

Summary

  • transcript unavailable - audio mostly music with fragments referencing tractor mounted blower spray
misc
Original description
గత మూడు సంవత్సరాలుగా ట్రాక్టర్ మిస్ట్ బ్లోయర్ వాడుతున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. కూరగాయలు, వేరుశనగ వంటి పంటల సాగు కోసం ఈ స్ప్రేయర్ వాడుతున్నామని రైతు రాజేందర్ రెడ్డి గారు తెలిపారు. నాటి మహబూబ్ నగర్ జిల్లా నేటి నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి మండలంలోని ముకురాల గ్రామంలో ఈ రైతు అనేక పంటలు పండిస్తున్నారు. వీడియోలో లేని అదనపు సమాచారం కోసం 9966316319 నంబరులో SNK & Co కంపెనీని సంప్రదించవచ్చు. కల్వకుర్తి పట్టణం నుంచి వీళ్లు అనేక రకాల ట్రాక్టర్ అటాచ్ మెంట్ పరికరాలను విక్రయిస్తున్నారు. 
SNK & Co లొకేషన్ మ్యాప్ :
https://g.page/r/CRXdIQ1cqc1fEA0
SNK & Co ఉత్పత్తులు :
https://wa.me/c/919966316319

https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G
ఈ పై లింక్ ను క్లిక్ చేస్తే.. రైతుబడి వాట్సాప్ చానెల్ ఓపెన్ అవుతుంది. మరిన్ని అప్ డేట్స్ కోసం ఫాలో కావొచ్చు. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. 
Facebook : https://www.facebook.com/telugurythubadi
Instagram : https://www.instagram.com/rythu_badi/

తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : మూడేండ్లుగా ట్రాక్టర్ మిస్ట్ బ్లోయర్  వాడుతున్న | Tractor Mist Blower

#RythuBadi #రైతుబడి #tractormistblower