← back
Rythu Badi is Like an Agricultural Encyclopaedia — Senior Journalist Katta Shekhar Reddy
Original: రైతు బడి.. వ్యవసాయ విజ్ఞాన సర్వస్వం వంటిది : సీనియర్ జర్నలిస్ట్ కట్టా శేఖర్ రెడ్డి
Summary
- transcript unavailable
misc
Original description
రైతుబడి చానెల్ వ్యవసాయ విజ్ఞాన సర్వస్వం మాదిరిగా.. ఎంతో విలువైన సమాచారం అందిస్తోందని సీనియర్ జర్నలిస్ట్, సమాచార హక్కు చట్టం పూర్వ కమిషనర్ కట్టా శేఖర్ రెడ్డి గారు అన్నారు. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన రైతుబడి మిలియన్ మైల్ స్టోన్ వేడుకలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తన శిష్యుడైన రాజేందర్ రెడ్డి జర్నలిస్టుగా తొలి నుంచి ఉత్సాహంతో పని చేసే వాడని.. రైతుబడిని స్థాపించి రైతుల కోసం పని చేస్తూ.. రైతుబడిని ఉన్నత స్థానానికి తీసుకెళ్లాడని ప్రశంసించారు. రైతుబడి మాస పత్రిక ద్వారా మరింత విలువైన సమాచారం అందించాలని ఆకాంక్షించారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. Facebook : https://www.facebook.com/telugurythubadi Instagram : https://www.instagram.com/rythu_badi/ తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : రైతు బడి.. వ్యవసాయ విజ్ఞాన సర్వస్వం వంటిది : సీనియర్ జర్నలిస్ట్ కట్టా శేఖర్ రెడ్డి #RythuBadi #రైతుబడి #KattaShekarReddy