← back
We Grow Foxtail Millet | Foxtail Millet Farming | Rythu Badi
Original: కొర్రలు పండిస్తున్నం | Foxtail Millet Farming | రైతు బడి
Summary
- transcript unavailable - audio mostly music with disjointed foreign-language fragments
misc
Original description
చిరుధాన్యాల్లో ఒక్కటి అయిన కొర్రల సాగు విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. కడప జిల్లా పెండ్లిమర్రి మండలం తిప్పిరెడ్డిపల్లి గ్రామ రైతు తన సాగు తీరును ఈ వీడియోలో వివరించారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : కొర్రలు పండిస్తున్నం | Foxtail Millet Farming | రైతు బడి #RythuBadi #రైతుబడి #