← back

Grew safflower for the second time, Rs 15,000 per acre cost | Safflower Cultivation | Rythu Badi

Original: రెండోసారి కుసుమలు సాగు చేశాం.. ఎకరాకు 15 వేలు ఖర్చు | Safflower Cultivation | రైతు బడి

99.7K views · Feb 13, 2022 · 15:47 min · Watch on YouTube ↗

Summary

  • transcript unavailable
misc
Original description
తమ సొంత అవసరాల కోసం నూనె గింజల పంట అయిన కుసుమలు సాగు చేస్తున్న రైతు సూరపనేని మారుతీ ప్రసాద్ గారు ఈ వీడియోలో తన సాగు అనుభవం వివరించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని పెద్ద మంగళారం గ్రామంలో ఈ రైతు సాగు చేపట్టారు. రెండోసారి కుసుమలు పండిస్తున్న తన అనుభవం పూర్తిగా తెలుసుకునేందుకు వీడియో మొత్తం చూడండి. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : రెండోసారి కుసుమలు సాగు చేశాం.. ఎకరాకు 15 వేలు ఖర్చు | Safflower Cultivation | రైతు బడి

#RythuBadi #రైతుబడి #కుసుమసాగు