← back

Mulberry Fruit Orchard with Side and Overhead Netting

Original: మల్బరీ పండ్ల తోట చుట్టూ, పైన కూడా వల వేసుకున్నం | Mulberry Farm Net

18.4K views · Aug 27, 2022 · 8:18 min · Watch on YouTube ↗

Summary

  • transcript unavailable
misc
Original description
తమ తోట చుట్టూ వల వేసుకున్న మల్బరీ పండ్ల రైతు రజినీకాంత్ గారు.. ఈ వీడియోలో వల కోసం చేసిన ఖర్చు, కలుగుతున్న ప్రయోజనం గురించి వివరించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం అగార్మియాగూడ గ్రామంలో ఈ రైతు మల్బరీ పండ్లు సాగు చేస్తున్నారు. పక్షులు పంటకు నష్టం చేయకుండా ఈ విధంగా వల వేసుకున్నామని తెలిపారు.  

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : మల్బరీ పండ్ల తోట చుట్టూ, పైన కూడా వల వేసుకున్నం | Mulberry Farm Net

#RythuBadi #రైతుబడి #Farmnet