← back
I Learned Many Things from Rythu Badi — Legislative Council Chairman Gutta
Original: రైతుబడితో నేను చాలా విషయాలు తెలుసుకున్న : శాసన మండలి చైర్మన్ గుత్తా
Summary
- transcript unavailable
misc
Original description
రైతుబడి డిజిటల్ మీడియా కార్యక్రమాలను యూట్యూబ్ లో వీక్షించడం ద్వారా తాను వ్యవసాయంలో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నానని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అన్నారు. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో జరిగిన రైతుబడి మిలియన్ మైల్ స్టోన్ మెగా ఈవెంట్ కార్యక్రమంలో గుత్తా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతుబడి మరెంతో సమాచారం రైతులకు అందించాలని.. ఈ సంస్థ మరింత ఎత్తుకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. Facebook : https://www.facebook.com/telugurythubadi Instagram : https://www.instagram.com/rythu_badi/ తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : రైతుబడితో నేను చాలా విషయాలు తెలుసుకున్న : శాసన మండలి చైర్మన్ గుత్తా #RythuBadi #రైతుబడి #guthasukenderreddy