← back
Rythubadi anthem song – a friend to all farmers
Original: రాజేంద్రుడి రైతుబడి.. రైతన్నలకు బంధువిది | Rythubadi Song | రైతుబడి పాట
Takeaway
This is the Rythubadi channel anthem song, not a farming how-to.
Summary
- Channel anthem/title song titled "Rajendra’s Rythubadi – the friend of farmers".
- Auto-captioned lyrics are mostly transliteration noise with no agronomic content.
- Functions as branding/intro for the Telugu Rythubadi YouTube channel.
- Non-agronomic music video.
channel-songbrandingmusic
Original description
రైతుల కష్టాన్ని వివరిస్తూ, గౌరవిస్తూ.. రైతుబడి ఆకాంక్షని, ఆశయాన్ని తెలిపే ప్రయత్నమే ఈ రైతుబడి పాట. https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G ఈ పై లింక్ ను క్లిక్ చేస్తే.. రైతుబడి వాట్సాప్ చానెల్ ఓపెన్ అవుతుంది. మరిన్ని అప్ డేట్స్ కోసం ఫాలో కావొచ్చు. ఈ పాటను అద్భుతంగా, అందంగా తీర్చిదిద్దిన వారిలో.. Director : Azahar Shaik Music : Ramesh Singer : Praveen Anthony Chorus : Still Vijay Camera : Venkat Reddy J Editor : Srinivas Varaganti & ChaitanyaKiran Mamidala Lyrics : Rajender Reddy చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. Facebook : https://www.facebook.com/telugurythubadi Instagram : https://www.instagram.com/rythu_badi/ తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : Rythubadi Song రైతుబఀడి పాట RaithuBadi Full Song Rajender Reddy Song Agriculture Song Farmer Song రాజేంద్రుడి రైతుబడి.. రైతన్నలకు బంధువిది #RajenderReddy #రైతుబడిపాట #RythubadiSong