← back

Oil Palm Farmer Interview | Oil palm cultivation is going well | Rythu Badi

Original: Oil Palm Farmer Interview | ఆయిల్ పామ్ సాగు బాగుంది | రైతు బడి

109.3K views · Nov 05, 2021 · 27:25 min · Watch on YouTube ↗

Summary

  • transcript unavailable
misc
Original description
ఆయిల్ పామ్ తోట సాగులో అనుభవాన్ని ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. నల్గొండ జిల్లా కేంద్రానికి సమీపంలోని పెద్దసూరారం గ్రామంలో 5 సంవత్సరాలుగా ఆయిల్ పామ్ తోట పెంచుతున్న రైతు కరుణాకర్ రెడ్డి గారు, ఉద్యానశాఖ అధికారి అనంత రెడ్డి గారు.. ఈ వీడియోలో పలు విషయాలను వివరించారు. పూర్తి వీడియో చూస్తే సమగ్ర సమాచారం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : Oil Palm Farmer Interview | ఆయిల్ పామ్ సాగు బాగుంది | రైతు బడి

#RythuBadi #రైతుబడి #OilPalm