← back

Growing Green Chilli for 26 Years | Green Chilli | Rythu Badi

Original: 26 ఏండ్లుగా పచ్చి మిర్చి పండిస్తున్న | Green Chilli | రైతు బడి

230.1K views · Oct 03, 2023 · 16:39 min · Watch on YouTube ↗

Summary

  • transcript unavailable - audio mostly music with brief greetings and image references
misc
Original description
1997 నుంచి ప్రతి ఏటా పచ్చి మిర్చి సాగు చేస్తున్న రైతు సీపతి మల్లేశ్ గారి సాగు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. రెండు సంవత్సరాల క్రితం అరెకరం పచ్చి మిర్చి పంటతోనే 5.3 లక్షల లాభం పొందానని.. ప్రస్తుతం వైరస్ కారణంగా ఎక్కువకాలం దిగుబడి రావడం లేదని తెలిపారు. మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలం చింతగూడెం గ్రామంలో ఈ రైతు పచ్చిమిర్చితోపాటు కూరగాయలు, పత్తి, వరి వంటి పంటలు సాగు చేస్తున్నారు. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. 
https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G
Facebook : https://www.facebook.com/telugurythubadi
Instagram : https://www.instagram.com/rythu_badi/

తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : 26 ఏండ్లుగా పచ్చి మిర్చి పండిస్తున్న | Green Chilli | రైతు బడి

#RythuBadi #పచ్చిమిర్చి #greenchilli