← back

We Run Many Programmes for Farmers — AEO

Original: రైతుల కోసం చాలా కార్యక్రమాలు చేస్తున్నం : AEO | Rythu Badi

5.4K views · Oct 06, 2023 · 16:38 min · Watch on YouTube ↗

Summary

  • transcript unavailable
misc
Original description
రైతు వేదికలో జరుగుతున్న అనేక కార్యక్రమాల గురించి ఈ వీడియోలో సమాచారం తెలుసుకోవచ్చు. ఈ విధంగా చేయమని తమ తమ ప్రాంతాల ఏఈఓలను ఔత్సాహిక రైతులు అడిగి చేయించాలి. ఈ వీడియోలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రైతు వేదిక గురించి వ్యవసాయ విస్తరణ అధికారి ప్రదీప్ కుమార్ గారు సమగ్ర సమాచారం వివరించారు. రైతు మోహన్ గారు సైతం మాట్లాడారు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. 
https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G
Facebook : https://www.facebook.com/telugurythubadi
Instagram : https://www.instagram.com/rythu_badi/

తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : రైతుల కోసం చాలా కార్యక్రమాలు చేస్తున్నం : AEO | Rythu Vedika

#RythuBadi #రైతువేదిక #rythuvedika