← back
Our 14-Cow Dairy.. 60 Litres Daily | Cow Dairy | Rythu Badi
Original: 14 ఆవుల డెయిరీ మాది.. రోజూ 60 లీటర్ల పాలు | Cow Dairy | రైతు బడి
Summary
- transcript unavailable - audio mostly music/foreign fragments with brief references to California and customers
misc
Original description
14 ఆవులతో డెయిరీ నిర్వహిస్తున్న నూరి గణపతి కుమార్ గారి అనుభవం ఈ వీడియోలో తెలుస్తుంది. రోజుకు 60 లీటర్ల పాలు డెయిరీకి విక్రయిస్తున్నామని.. ఖర్చులు పోను నెలకు 50 వేలు మిగులుతున్నాయని తెలిపారు. ఇందుకోసం వాళ్లింట్లో ముగ్గురు మనుషులు పని చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పులిచర్ల మండలంలోని మంగళంపేట గ్రామంలో ఈ డెయిరీ నిర్వహిస్తున్నారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. Facebook : https://www.facebook.com/telugurythubadi Instagram : https://www.instagram.com/rythu_badi/ తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : 14 ఆవుల డెయిరీ మాది.. రోజూ 60 లీటర్ల పాలు | Cow Dairy | రైతు బడి #RythuBadi #ఆవులడెయిరీ #cowdairy