← back
This torch light is very good | Farmer Torch Light
Original: ఈ టార్చ్ లైట్ చాలా బాగుంది | Farmer Torch Light | రైతు బడి
Takeaway
A Rs.1350 chargeable LED torch with 6–8 hour runtime is the most reliable night-irrigation light for hilly Kurnool farms.
Summary
- Farmer K. Yellappa in Chinna Tumbalam village, Pedda Kadapur mandal, near Mantralayam (Kurnool district) reviews Jyothir Transformer chargeable torch bought for Rs.1350 at Mohan Reddy shop, Adoni.
- Used for night irrigation (9 PM – 1 AM when 3-phase power runs); replaces older 3-cell dry-cell torches that kept failing.
- Long-beam mode 6 hours, room/wide mode 8 hours per charge; charges via USB-C like a phone; red indicator shows full charge.
- Visibility: spots ants and small insects in cotton field; covers full plot from borewell to last row plus hill behind; also doubles as home/kids study light during power cuts.
- 5 months of use, no repairs; 1-year warranty; 4–5 other farmers in village bought same torch, including shepherds using it to deter leopards.
torch-lightnight-irrigationfarm-tool
Original description
గత కొంత కాలంగా తాను వాడుతున్న టార్చ్ లైట్ గురించి రైతు యల్లప్ప గారు ఈ వీడియోలో వివరించారు. కర్నూలు జిల్లా పెద్ద కడబూరు మండలంలోని చిన్న తుంబలం గ్రామంలో ఈ రైతు పంటలు సాగు చేస్తున్నారు. ఆధోని నుంచి తెచ్చుకున్నానని చెప్పారు. వీడియోలో లేని అధనపు సమాచారం కోసం 8897099694 నంబరులో సంప్రదించవచ్చు. రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G Facebook : https://www.facebook.com/telugurythubadi Instagram : https://www.instagram.com/rythu_badi/ Twitter (X) : https://x.com/rythubadi?s=21 మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu. Title : ఈ టార్చ్ లైట్ చాలా బాగుంది | Farmer Torch Light | రైతు బడి #RythuBadi #రైతుబడి #torchlight