← back
Growing okra | Lady Finger Cultivation | Rythu Badi
Original: బెండకాయ పండిస్తున్న | Lady Finger Cultivation | రైతు బడి
Summary
- transcript unavailable
misc
Original description
ప్రతి ఏటా బెండకాయ సాగు చేస్తున్న రైతు దేవుని నర్సింహ్మ గారు ఈ వీడియోలో తన సాగు అనుభవం వివరించారు. మెదక్ జిల్లా శివంపేట మండలంలోని మధిరె నరసాపురం గ్రామంలో ఈ రైతు బెండ సాగు చేస్తున్నారు. ప్రతి ఏటా కనీసం అరెకరం భూమిలో బెండకాయలు పండిస్తూ.. తూప్రాన్ మార్కెట్‌లో అమ్ముతుంటారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : బెండకాయ పండిస్తున్న | Lady Finger Cultivation | రైతు బడి #RythuBadi #రైతుబడి #బెండసాగు