← back

Drum Seeder Types, Fitting & Cost | Drum Seeder Varieties, Prices | Rythu Badi

Original: Drum Seed Types, Fitting & Cost | డ్రమ్ సీడ్ రకాలు, ధరలు | రైతు బడి

197.6K views · Nov 27, 2021 · 14:55 min · Watch on YouTube ↗

Summary

  • transcript unavailable - audio mostly music with brief fragments
misc
Original description
వరి నాట్లలో కూలీల కొరత సమస్యకు చెక్ పెడుతున్న డ్రమ్ సీడ్ యంత్రాల రకాలు, ఫిట్టింగ్, ధర వంటి అనేక వివరాలు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. గత మూడు సంవత్సరాలుగా డ్రమ్ సీడ్ విక్రయిస్తున్న తేరపారి గోపాల్ గారు.. ఈ వీడియోలో అనేక సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. పూర్తి వీడియో చూసి మొత్తం సమాచారం తెలుసుకోండి. ఇంకా అదనపు సమాచారం కావాలంటే 7075062968 లేదా 7386403652 నంబర్లలో సంప్రదించవచ్చు. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : Drum Seed Types, Fitting & Cost | డ్రమ్ సీడ్ రకాలు, ధరలు | రైతు బడి

#DrumSeed #రైతుబడి #డ్రమ్సీడ్