← back

Growing bitter gourd and ridge gourd under trellis on canal land | Successful Pandals Cultivation

Original: ఆయకట్టు భూమిలో పందిరి కింద కాకర, బీర పండిస్తున్న | Successful Pandals Cultivation

101.5K views · Oct 23, 2021 · 23:51 min · Watch on YouTube ↗

Summary

  • transcript unavailable
misc
Original description
నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు భూమిలో.. పూర్తిగా వరి పంట పండించే అవకాశం ఉన్నా.. శాశ్వత పందిరి కింద కూరగాయలు సాగు చేస్తున్న రైతు కల్లుట్ల వెంకట్ రెడ్డి గారు ఈ వీడియోలో తన అనుభవాన్ని వివరించారు. వరి సాగు కంటే పందిరి సాగులో కూరగాయలు పండించడం వల్ల ఆదాయం బాగుందని.. చుట్టూ పొలాలున్నప్పటికీ కూరగాయల సాగులో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నానని వివరించారు. పూర్తి వివరాల కోసం మొత్తం వీడియో చూడండి.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : 8 ఎకరాల్లో శాశ్వత పందిరి కింద కాకర, బీర పండిస్తున్న | Successful Pendals Cultivation

#RythuBadi #రైతుబడి #పందిరిసాగు