← back
Planted oil palm with 90% subsidy | Oil Palm | Rythu Badi
Original: 90 శాతం సబ్సిడీతో ఆయిల్ పామ్ వేశాను | Oil Palm | రైతు బడి
Summary
- transcript unavailable
misc
Original description
పామాయిల్ సాగు చేస్తున్న రైతు బాలక్రిష్ణ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఉద్యాన శాఖ అధికారి శ్రీకాంత్ గారు సైతం సబ్సిడీతో పామాయిల్ సాగు గురించి సమగ్రమైన వివరాలు తెలిపారు. గతంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుతం వనపర్తి జిల్లా చిట్యాల గ్రామంలో ఈ రైతు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G ఈ పై లింక్ ను క్లిక్ చేస్తే.. రైతుబడి వాట్సాప్ చానెల్ ఓపెన్ అవుతుంది. మరిన్ని అప్ డేట్స్ కోసం ఫాలో కావొచ్చు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. Facebook : https://www.facebook.com/telugurythubadi Instagram : https://www.instagram.com/rythu_badi/ తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : 90 శాతం సబ్సిడీతో ఆయిల్ పామ్ వేశాను | Oil Palm | రైతు బడి #RythuBadi #రైతుబడి #OilPam