← back

I am using boots in farm work. They are very good | Farmer Shoe | Rythu Badi

Original: వ్యవసాయ పనుల్లో బూట్లు వాడుతున్న. చాలా బాగున్నయి | Farmer Shoe | రైతు బడి

113.5K views · Sep 24, 2022 · 10:00 min · Watch on YouTube ↗
Takeaway

Affordable Rs 600 dry-field boots and Rs 1,500 thigh-high paddy boots give Telangana farmers snake-bite and thorn safety for routine field work.

Summary

  • Yadadri-Bhuvanagiri district farmer Bushigampala Srinivas Goud uses two types of farming boots on a 1-acre vegetable plot near Konuru village.
  • Short rubber-soled PVC boots bought online for Rs 600 are used in dry-field work (digging beds, pruning, weeding) and protect against snakebites, glass, electrical wires, and thorns.
  • Thigh-high paddy boots bought from Hyderabad for Rs 1,500 are used in muddy paddy fields for transplanting and operations where mud reaches up to the knee or thigh.
  • Available in sizes 6-10 at similar prices; lightweight (each thigh boot under 1 kg) and easy to walk in, requires clean storage to prevent rat damage.
  • Farmer notes the boots give psychological safety to walk in tall grass and around bores where snakes hide; recommends them for any farmer working in mud or rough terrain.
farmer-bootsppepaddy
Original description
తన వ్యవసాయ పనుల్లో బూట్లు వినియోగిస్తున్న రైతు బుషిగంపల శ్రీనివాస్ గౌడ్ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని కూనూరు గ్రామంలో వరి, కూరగాయలు పండిస్తూ డెయిరీ కూడా నిర్వహిస్తున్న ఈ రైతు.. గత ఆర్నెల్లుగా బురద పని కోసం, అదే విధంగా దుక్కి పనుల కోసం రెండు రకాల బుట్లను వాడుతున్నారు. వాటి ధర, పని తీరు, ఉపయోగం వంటి వివరాలన్నీ వీడియోలో చెప్పారు. ఈ బూట్ల కోసం 7075062968 నంబరులో హైదరాబాద్ కు చెందిన కిసాన్ జోన్ కంపెనీని సంప్రదించవచ్చు. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : వ్యవసాయ పనుల్లో బూట్లు వాడుతున్నాను.. చాలా ఉపయోగం | Farmer Shoe | రైతు బడి

#RythuBadi #రైతుబడి #FarmShoe