← back
Built Concrete Wall Around the Farm | Developing as Farm Stay Concept
Original: తోట చుట్టూ Concrete Wall కట్టినం | Farm Stay కాన్సెప్ట్ తో డెవలప్ చేస్తున్నం | రైతు బడి
Summary
- transcript unavailable
misc
Original description
అగ్రికల్చర్ టూరిజంలో భాగంగా Farm Stay కాన్సెప్ట్ తో తమ తోటను అభివృద్ధి చేస్తున్న రైతు ఆలోచనా విధానం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పక్కనే ఉన్న రంజోల్ గ్రామంలోని తమ డ్రాగన్ ఫ్రూట్ తోట చుట్టూ కాంక్రీట్ వాల్ కట్టిన ఈ రైతు.. అందుకోసం చేసిన ఖర్చు, ఎందుకోసం దాన్ని కట్టుకున్నారనే విషయాన్ని వీడియోలో వివరించారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : తోట చుట్టూ Concrete Wall కట్టినం | Farm Stay కాన్సెప్ట్ తో డెవలప్ చేస్తున్నం | రైతు బడి #RythuBadi #రైతుబడి #FarmStay