← back
Note It Down — Soon Agriculture Will Rule: Agri Minister Niranjan Reddy
Original: రాసి పెట్టుకోండి.. త్వరలో వ్యవసాయమే శాసిస్తుంది : వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
Summary
- transcript unavailable
misc
Original description
ఎంత సాంకేతికత పెరిగినా.. ఎన్ని సౌకర్యాలు అభివృద్ధి చెందినా.. ఆహార రంగం, అందుకు ఆధారమైన వ్యవసాయం, రైతులే భవిష్యత్ ప్రపంచాన్ని శాసిస్తారని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుబడి మిలియన్ మైల్ స్టోన్ వేడుకలో మాట్లాడుతూ.. రైతులే గొప్ప శాస్త్రవేత్తలని, వ్యవసాయానికి అత్యంత అనుకూలమైనా ప్రాంతాల్లో భారతదేశం ముఖ్యమైనదని తెలిపారు. రైతుబడితో రాజేందర్ రెడ్డి చేస్తున్న కృషిని ప్రశంసించారు. దాదాపు గంట సేపు వ్యవసాయం గురించి లోతైన సమాచారం ఎంతో మంత్రి గారు వివరించారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. Facebook : https://www.facebook.com/telugurythubadi Instagram : https://www.instagram.com/rythu_badi/ తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : రాసి పెట్టుకోండి.. వ్యవసాయమే ప్రపంచాన్ని శాసిస్తుంది : వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి | రైతు బడి #RythuBadi #రైతుబడి #సింగిరెడ్డినిరంజన్రెడ్డి