← back

Watering Sweet Lime Crop with Solar Power

Original: సోలార్ సాయంతో బత్తాయి సాగుకు నీళ్లు పెడుతున్న | Cultivation with Solar Power | రైతు బడి

84.6K views · May 14, 2022 · 9:38 min · Watch on YouTube ↗

Summary

  • transcript unavailable
misc
Original description
సోలార్ పవర్ సాయంతో నీటి మోటార్ నడిపిస్తూ పంట సాగు చేస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో ప్రభుత్వ సాయంతో నెడ్ క్యాప్ నుంచి పొందిన సోలార్ యూనిట్ తో రైతు ఈ సాగు చేస్తున్నారు. మొత్తం సుమారు 4.5 లక్షల విలువ చేసే సోలార్ సెట్, 5హెచ్పీ మోటార్ మొత్తానికి తన వాటాగా 40 వేలు ఖర్చు అయిందని.. రెండేళ్లుగా సాగు చేస్తున్నానని వివరించారు. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : సోలార్ సాయంతో బత్తాయి సాగుకు నీళ్లు పెడుతున్న | Cultivation with Solar Power | రైతు బడి

#RythuBadi #రైతుబడి #SolarPower