← back
Growing bitter gourd in 5 acres, sold 40 tonnes, no price | Rythu Badi
Original: 5 ఎకరాల్లో కాకర పండిస్తున్న.. 40 టన్నులు అమ్మిన.. ధర లేదు | రైతు బడి
Summary
- transcript unavailable
misc
Original description
అంటు కట్టిన మొక్కలతో కాకర తోట సాగు చేస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని శౌరిపూర్ గ్రామంలో ఈ రైతు.. ఐదు ఎకరాల్లో కాకర కాయలు పండిస్తున్నారు. వీడియోలో తన సాగు అనుభవం వివరించారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : 5 ఎకరాల్లో కాకర పండిస్తున్న.. 40 టన్నులు అమ్మిన.. ధర లేదు | రైతు బడి Bitter Gourd Cultivation #RythuBadi #రైతుబడి #కాకరకాయ