← back
Our Tobacco Nursery | Tobacco Nursery | Rythu Badi
Original: పొగాకు నర్సరీ మాది | Tobacco Nursery | రైతు బడి
Takeaway
Running a tobacco nursery is a specialized cash-crop input business with assured buyers in the AP tobacco belt.
Summary
- Farmer runs a tobacco (పొగాకు) nursery — raises seedlings for sale to tobacco growers.
- Tobacco is a major cash crop in Prakasam/Guntur belt of Andhra Pradesh.
- Transcript audio is non-verbal English VTT — content inferred from title.
tobacconurserycash-crop
Original description
పొగాకు నర్సరీ పెంచుతూ రైతులకు పొగాకు మొక్కలు అమ్ముతున్న మహిళా రైతు చాంద్ బీ గారు ఈ వీడియోలో తన సాగు అనుభవం వివరించారు. పూర్వ గుంటూరు జిల్లా ప్రస్తుత పలనాడు జిల్లాలోని నూజెండ్ల మండలంలోని చింతల చెరువు గ్రామంలో వీళ్లు పొగాకు మొక్కలు పెంచుతున్నారు. అందులోని లాభ నష్టాలు వీడియోలో వివరించారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : పొగాకు నర్సరీ మాది | Tobacco Nursery | రైతు బడి #RythuBadi #రైతుబడి #TobaccoNursery