← back
We Set Up a Palmyra Plantation and Sell Toddy | Rythu Badi
Original: ఈత తోట పెట్టినం.. కల్లు గీసి అమ్ముతున్నం | రైతు బడి
Takeaway
Palmyra plantations can be tapped daily for toddy sales as a low-input perennial income source.
Summary
- Farmer profile on cultivating Eeta (Palmyra/wild date palm) trees and tapping them for toddy (kallu) as a saleable product.
- Trees are tapped daily; the sweet sap (neera) is collected and sold locally to toddy shops and consumers.
- Plantation provides a perennial low-maintenance income stream once trees mature.
- Transcript audio is in Telugu with mostly non-verbal English VTT — content inferred from title.
palmyratoddyperennial-crop
Original description
గత 23 సంవత్సరాలుగా ఈత తోట పెంచుతూ.. కల్లు గీసి ఉపాధి పొందుతున్న రైతు సత్తి బాబు గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మెదక్ జిల్లా శివంపేట మండలంలోని మధిరె నరసాపురం గ్రామంలో వీళ్లు ఈత చెట్లు పెంచుతున్నారు. పూర్తి వీడియో చూస్తే వారి అనుభవం పూర్తిగా తెలుసుకోవచ్చు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : 1999లో ఈత తోట పెట్టినం.. 2010 నుంచి కల్లు అమ్ముతున్నం | రైతు బడి Palm Tree Farming Toddy Business #RythuBadi #రైతుబడి #ఈతతోట