← back

Breaking Clods to Cover Green Gram Seeds in Tilled Soil | Rythu Badi

Original: మండ కొట్టి పెసర విత్తనాలు దుక్కిలో కప్పుతం | Green Gram Seeding | రైతు బడి

233.8K views · Jan 17, 2023 · 10:08 min · Watch on YouTube ↗

Summary

  • transcript unavailable - audio mostly music with brief foreign fragments
misc
Original description
పొడి దుక్కిలో పెసర విత్తనాలు వేసిన తర్వాత వాటిని భూమిలో కప్పడానికి.. ట్రాక్టర్ సాయంతో మండ కొడుతున్న తీరు గురించి ఈ వీడియోలో సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు. గుంటూరు జిల్లా పెద్దకాకాని మండలం నంబూరు సమీప గ్రామాల్లో ఈ విధంగా.. పొడి దుక్కిలో రెండో పంటగా పెసర సాగు చేస్తున్నారు. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : మండ కొట్టి పెసర విత్తనాలు దుక్కిలో కప్పుతం | Green Gram Seeding | రైతు బడి

#RythuBadi #మండకొట్టడం #పెసరసాగు