← back
Rs 10 Lakh Buffalo Dairy.. Sold Milk Bought Cows | Dairy Farm
Original: 10 లక్షలతో గేదెల డెయిరీ.. పాలు అమ్మి ఆవులు కొన్న | Dairy Farm
Summary
- transcript unavailable - audio mostly music with brief fragments
misc
Original description
దళితబంధు పథకంలో తనకు వచ్చిన ప్రభుత్వ సాయంతో.. గేదెల డెయిరీ పెట్టుకున్న రైతు మైసయ్య గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో ఈ రైతు గేదెలను పెంచుతూ పాలు అమ్ముతున్నారు. ఆ పాలను అమ్మి వచ్చిన లాభంతో మూడు ఆవులను కొన్నారు. వారి అనుభవం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవచ్చు. https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G ఈ పై లింక్ ను క్లిక్ చేస్తే.. రైతుబడి వాట్సాప్ చానెల్ ఓపెన్ అవుతుంది. మరిన్ని అప్ డేట్స్ కోసం ఫాలో కావొచ్చు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. Facebook : https://www.facebook.com/telugurythubadi Instagram : https://www.instagram.com/rythu_badi/ తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : 10 లక్షలతో గేదెల డెయిరీ.. పాలు అమ్మి ఆవులు కొన్న | Dairy Farm #RythuBadi #రైతుబడి #dairyfarm