← back

Happy with Milk from 5 Cows | Cow Dairy | Rythu Badi

Original: 5 ఆవుల పాలతో ఆనందంగా ఉన్నం | Cow Dairy | రైతుబడి

206.6K views · Mar 31, 2022 · 15:16 min · Watch on YouTube ↗

Summary

  • transcript unavailable - audio mostly music with brief greetings
misc
Original description
ఒక్క హెచ్ఎఫ్ ఆవుతో పాల సేకరణ మొదలు పెట్టి ప్రస్తుతం 5 ఆవులతో పాలు తీస్తున్న రైతు ఈ వీడియోలో తన అనుభవం వివరించారు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలోని రంగసముద్రం కొత్తపల్లి గ్రామంలో రైతు ఈ ఆవులను పెంచుతున్నారు. పూర్తి వీడియో చూసి వారి సమగ్ర అనుభవం తెలుసుకోవచ్చు. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : 5 ఆవుల పాలతో ఆనందంగా ఉన్నం | Cow Dairy | రైతుబడి

#RythuBadi #CowDairy #ఆవులడెయిరీ