← back
Top Position in Agricultural Digital Media — Our Responsibility Grew
Original: వ్యవసాయ డిజిటల్ మీడియాలో అగ్రస్థానం.. మా బాధ్యతను పెంచింది | రైతుబడి
Summary
- transcript unavailable
misc
Original description
15 లక్షల ఫాలోవర్లు.. 85 కోట్లకు పైగా వీక్షణలతో.. Youtube, Facebook, Instagram వంటి వేదికల్లో అగ్రస్థానంలో నిలబెట్టిన రైతు మిత్రుల ప్రోత్సాహంతో తమ బాధ్యత మరింత పెరిగిందని రైతుబడి డిజిటల్ మీడియా సంస్థ ఎండీ రాజేందర్ రెడ్డి అన్నారు. రైతుబడి మిలియన్ మైల్ స్టోన్ వేడుకలో మాట్లాడుతూ.. పెరిగిన బాధ్యతలను స్వీకరిస్తూ సెప్టెంబర్ 2023 నుంచి ప్రతి నెలా డిజిటల్ మ్యాగజీన్ ను తీసుకొస్తున్నామని తెలిపారు. మరిన్ని డిజిటల్ వేదికలు రైతుల కోసం రావాలని.. వ్యవసాయ అభివృద్ధికి సహకరించాలని ఆహ్వానించారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. Facebook : https://www.facebook.com/telugurythubadi Instagram : https://www.instagram.com/rythu_badi/ తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : వ్యవసాయ డిజిటల్ మీడియాలో అగ్రస్థానం.. మా బాధ్యతను పెంచింది | రైతుబడి #RythuBadi #AgricultureMedia #AgriDigitalMedia