← back

Chrysanthemum cultivation is going well | Chrysanthemum Cultivation | Telugu Rythu Badi

Original: చామంతి సాగు బాగుంది | Chrysanthemum Cultivation | Telugu రైతు బడి

111.3K views · Apr 03, 2022 · 22:29 min · Watch on YouTube ↗

Summary

  • transcript unavailable
misc
Original description
గత ఆరేండ్లుగా చామంతి పూలు సాగు చేస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలోని ఆర్ కొత్తపల్లి గ్రామంలో రైతు పూలు సాగు చేస్తున్నారు. బెంగళూరు మార్కెట్లో పూలు అమ్ముతానని తెలిపారు. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : చామంతి సాగు బాగుంది | Chrysanthemum Cultivation | Telugu రైతు బడి

#RythuBadi #రైతుబడి #చామంతిసాగు