← back

Modern Tractor-Mounted Sprayers | Tractor Mounted Sprayers

Original: మోడ్రన్ ట్రాక్టర్ స్ప్రేయర్లు | Tractor Mounted Sprayers

203.1K views · May 30, 2023 · 20:17 min · Watch on YouTube ↗

Summary

  • transcript unavailable - audio mostly music with brief mentions of mounted sprayer, blower, boom spray
misc
Original description
ట్రాక్టర్ స్ప్రేయర్ల గురించి ఈ వీడియోలో సమాచారం తెలుసుకోవచ్చు. పలు రకాల ట్రాక్టర్ పంపులు, ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ విక్రయిస్తున్న వ్యవసాయ యంత్ర పరికరాల సంస్థ  SNK & Co ప్రతినిధి ట్రాక్టర్ స్ప్రేయర్ల ధరలు, పని తీరు, ఉపయోగం వివరించారు. మరిన్ని వివరాల కోసం 9966316319 నంబరులో SNK సంస్థను సంప్రదించవచ్చు. పూర్వ మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి పట్టణం నుంచి వీళ్లు వివిధ రాష్ట్రాలకు సైతం ఈ ట్రాక్టర్ స్ప్రేయర్లు సరఫరా చేస్తున్నామని తెలిపారు. 
SNK & Co లొకేషన్ మ్యాప్ :
https://g.page/r/CRXdIQ1cqc1fEA0
SNK & Co ఉత్పత్తులు :
https://wa.me/c/919966316319

Join this channel to get access to perks:
https://www.youtube.com/channel/UCpzSzORldDhA7ZTZNQSgNbA/join

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : రకరకాల ట్రాక్టర్ స్ప్రేయర్లు అమ్ముతాం | Tractor Sprayes | SNK & Co | రైతు బడి

ట్రాక్టర్ పంపులు, Tractor Pump Making
Tractor Mounted Sprayer

#RythuBadi #రైతుబడి #TractorSprayer