← back

Growing Dates at Rs 5 Lakh/Acre Cost.. Expecting Rs 5 Lakh Annual Profit | Dates Farming

Original: ఎకరాకు 5 లక్షల ఖర్చుతో ఖర్జూర పండిస్తున్న.. ఏటా 5 లక్షల లాభం అంచనా | Dates Farming

224.8K views · Jan 21, 2022 · 25:47 min · Watch on YouTube ↗

Summary

  • transcript unavailable - audio mostly music with fragments mentioning a raised approach to dates farming
misc
Original description
40 ఎకరాల్లో సమగ్ర వ్యవసాయం చేస్తున్న ఎన్నారై రైతు గడ్డంపల్లి రవీందర్ రెడ్డి గారు.. ఈ వీడియోలో తాను సాగు చేస్తున్న ఖర్జూర సాగు గురించి వివరించారు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని లింగంపల్లి గ్రామంలో ఈ రైతు ఖర్జూర పంటను ఆరెకరాల్లో గత రెండేళ్లుగా సాగు చేస్తున్నారు. మరో మూడేళ్లలో తొలి దిగుబడి సాధించే అవకాశం ఉంది. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : ఎకరాకు 5 లక్షల పెట్టుబడితో ఖర్జూర సాగు చేస్తున్న.. ఏటా 5 లక్షల లాభం అంచనా | Dates Farming

#RythuBadi #రైతుబడి #ఖజ్జూరసాగు