← back

Made my own light trap, Rs 400 cost, plenty of uses | Rythu Badi

Original: Light Trap సొంతంగా చేసుకున్న.. 400 ఖర్చు, ఉపయోగం బోలెడు | రైతు బడి

107.7K views · Feb 11, 2023 · 9:18 min · Watch on YouTube ↗

Summary

  • transcript unavailable
misc
Original description
ఖరీదైన సోలార్ లైట్ ట్రాప్ ల వంటివి వాడే బదులు రైతు తన సొంత ఆలోచనతో కేవలం 400 ఖర్చుతో చేసుకున్న లైట్ ట్రాప్ గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎల్కుర్తి హవేలి గ్రామంలో కూరగాయలు సాగు చేస్తున్న రైతు బొమ్మినేని రామకృష్ణా రెడ్డి గారు.. తాను తయారు చేసుకున్న విధానం ఈ వీడియోలో వివరించారు. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : Light Trap సొంతంగా చేసుకున్న.. 400 ఖర్చు, ఉపయోగం బోలెడు | రైతు బడి

#RythuBadi #రైతుబడి #LightTrap