← back
Cultivating Drumstick.. They Sell Pods, We Produce Seeds
Original: మునగ సాగు చేస్తున్న.. కాయలు అమ్ముతారు, విత్తనాలు చేస్తాం | Drumstick Farming
Summary
- transcript unavailable
misc
Original description
బీటెక్ చదువుకున్న ఈ యువ రైతు గోపి రాజు గారు.. ఉద్యోగం కోసం ఆలోచించకుండా గత పది సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు. గుంటూరు జిల్లా తూళ్లూరు మండలంలోని వెంకటాపాలెం గ్రామంలో అనేక పంటలు సాగు చేస్తున్నారు. ఈ వీడియోలో మునగ విత్తనాల సాగులో వారి అనుభవాన్ని పంచుకున్నారు. Join this channel to get access to perks: https://www.youtube.com/channel/UCpzSzORldDhA7ZTZNQSgNbA/join చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : మునగ సాగు చేస్తున్నా | Drumstick Farming | రైతు బడి #RythuBadi #drumsticks #మునగసాగు