← back

Mango cultivation for 40 years on 25 acres | Mango Farm | Rythu Badi

Original: 25 ఎకరాల్లో 40 ఏండ్లుగా మామిడి సాగు | Mango Farm | రైతు బడి

93.7K views · Aug 04, 2023 · 20:41 min · Watch on YouTube ↗

Summary

  • transcript unavailable
misc
Original description
25 ఎకరాల భూమిలో గత నలభై సంవత్సరాలుగా మామిడి తోట సాగు చేస్తున్న మహిళా రైతు తలిపినేని లీల గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలోని రాగిమానుపెంట గ్రామంలో వీళ్లు మామిడి సాగు చేస్తున్నారు. సాగు విధానం, పెట్టుబడి ఖర్చులు, లాభ నష్టాల గురించి వివరించారు. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. 
Facebook : https://www.facebook.com/telugurythubadi
Instagram : https://www.instagram.com/rythu_badi/

తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : 25 ఎకరాల్లో 40 ఏండ్లుగా మామిడి సాగు | Mango Farm | రైతు బడి

#RythuBadi #రైతుబడి #mangofarming