← back

Bought a weeder for the cost of two weedings, using it in my orchard | Rythu Badi

Original: రెండుసార్లు కలుపు ఖర్చుతో వీడర్ కొన్న.. తోటలో దున్నుతున్న | రైతు బడి

116.3K views · Jul 19, 2022 · 13:49 min · Watch on YouTube ↗

Summary

  • transcript unavailable
misc
Original description
బత్తాయి తోటలో జామ సాగు చేస్తున్న రైతు పిల్లి కోటేశ్వర్ గారు.. ఏడాది క్రితం 50 వేలు పెట్టి కొనుగోలు చేసిన పవర్ వీడర్ గురించి వీడియోలో మాట్లాడారు. వీడర్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఎంత పెట్రోల్ పోస్తే ఎంత సేపు పని చేస్తుంది? ఎంత పని చేయగలుగుతున్నారు? ఎంత శ్రమ అనిపిస్తోంది? వంటి అనేక వివరాలు ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. పూర్తి వీడియో చూస్తే ఒక సమగ్ర అవగాహన కలుగుతుంది. పవర్ వీడర్ గురించి మరింత సమాచారం కోసం 7386403652, 7075062968 నంబర్లలో సప్లయింగ్ కంపెనీ కిసాన్ జోన్, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు. ఈ వీడియోలో మాట్లాడిన రైతు నల్గొండ జిల్లా పీ ఏ పల్లి (పెద్ద అడిశర్లపల్లి) మండల కేంద్రం నివాసి. అక్కడే బత్తాయి, జామ, వరి పంటలు సాగు చేస్తున్నారు. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : రెండుసార్లు కలుపు ఖర్చుతో వీడర్ కొన్న.. తోటలో దున్నుతున్న | రైతు బడి

#RythuBadi #రైతుబడి #PowerWeeder