← back

Rythu Badi 1 Million Subscriber Celebration

Original: రైతుబడి.. 1 మిలియన్ సబ్ స్క్రైబర్ల వేడుక | RythuBadi

12.0K views · Aug 30, 2023 · 9:55 min · Watch on YouTube ↗

Summary

  • transcript unavailable
misc
Original description
రైతుల పొలాలకు వెళ్తూ.. రైతుల అనుభవాన్ని అడిగి మీ అందరికీ వివరిస్తున్న మన రైతుబడి చానెల్ 1 మిలియన్ సబ్ స్క్రైబర్ల వేడుక హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఆగస్టు 26న జరిగింది. ఈ వేడుకలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వందల మంది రైతులు అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు.. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, ఇంకా అనేక మంది ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సెప్టెంబర్ 2023 నుంచి రైతుబడి డిజిటల్ మాస పత్రికను ముఖ్య అతిథులు ఆవిష్కరించారు. ఇంకా అనేక కార్యక్రమాలు జరిగాయి. వాటన్నింటినీ మీరు ఈ వీడియోలో కొంత వరకు వీక్షించే అవకాశం ఉంది. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. 
Facebook : https://www.facebook.com/telugurythubadi
Instagram : https://www.instagram.com/rythu_badi/

తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : రైతుబడి.. 1 మిలియన్ సబ్ స్క్రైబర్ల వేడుక | RythuBadi 

#RythuBadi #రైతుబడి #1millionsubscribers