← back

Mulching Paper, Drip Cultivation Method

Original: మల్చింగ్ పేపర్, డ్రిప్ సాగు విధానం బాగుంది | Mulching & Drip Cultivtion | రైతు బడి

82.0K views · Jan 17, 2022 · 18:07 min · Watch on YouTube ↗

Summary

  • transcript unavailable
misc
Original description
ఈ వీడియోలో రైతు నూకల బాలకృష్ణ గారు మల్చింగ్ పేపర్, డ్రిప్ సాగు విధానం గురించి వివరించారు. గతంలో వరి, పత్తి వంటి పంటలు సాగు చేసిన ఈ రైతు గత ఐదారేండ్లుగా ఆ పద్దతి మార్చుకున్నారు. ప్రస్తుతం కూరగాయలు సాగు చేస్తున్నారు. గత నాలుగేండ్లుగా డ్రిప్ వేయడంతోపాటు మల్చింగ్ కవర్ సైతం వేస్తున్నారు. అందుకోసం ఒక ఎకరానికి చేస్తున్న ఖర్చు సహా ప్రయోజనాల గురించి పూర్తి వివరాలు వీడియోలో వెల్లడించారు.  

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : మల్చింగ్ పేపర్, డ్రిప్ సాగు విధానం బాగుంది | Mulching & Drip Cultivtion | రైతు బడి

#RythuBadi #రైతుబడి #మల్చింగ్